Breaking News

కనుమరుగైన దర్శకుడితో అఖిల్‌ నెక్ట్స్ సినిమా


అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఓ మంచి సినిమాను నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ సన్నిహితుడు బన్నీ వాసు దగ్గరుండి చూసుకోనున్నారని అంటున్నారు.అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఓ మంచి సినిమాను నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ సన్నిహితుడు బన్నీ వాసు దగ్గరుండి చూసుకోనున్నారని అంటున్నారు.

By February 20, 2019 at 12:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akhils-next-with-bommarillu-bhaskar-set-to-kick-off-from-summer/articleshow/68076113.cms

No comments