Breaking News

అక్కినేని తాత కాదు, అమితాబే స్ఫూర్తి.. సుమంత్ ఆసక్తికర ట్వీట్


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ఆసక్తికర పోస్ట్ చేశారు. బిగ్ బీయే తనకు స్ఫూర్తి అని తెలిపారు.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ఆసక్తికర పోస్ట్ చేశారు. బిగ్ బీయే తనకు స్ఫూర్తి అని తెలిపారు.

By February 15, 2019 at 07:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/amitabh-is-my-inspiration-to-become-an-actor-says-sumanth/articleshow/68012503.cms

No comments