ఉగ్రదాడిపై నోరు విప్పని పాక్ ప్రధాని.. ఇమ్రాన్‌ను వెనకేసుకొచ్చిన సిద్దూ

పుల్వామా దాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని పెదవి విప్పలేదు. కానీ ఆయన మిత్రుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాత్రం పాక్‌కు మద్దతుగానే స్పందించాడు. ఉగ్రదాడులు జరిగినా చర్చలు ఆపొద్దని సెలవిచ్చాడు.పుల్వామా దాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని పెదవి విప్పలేదు. కానీ ఆయన మిత్రుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాత్రం పాక్‌కు మద్దతుగానే స్పందించాడు. ఉగ్రదాడులు జరిగినా చర్చలు ఆపొద్దని సెలవిచ్చాడు.
By February 15, 2019 at 07:33PM
By February 15, 2019 at 07:33PM
No comments