Breaking News

‘యాత్ర’ కలెక్షన్స్.. రెండో రోజు కాస్త నీరసంగా!


తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.76 కోట్ల షేర్ వసూలు చేసిన ‘యాత్ర’.. రెండో రోజు మాత్రం రూ.1.87 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.76 కోట్ల షేర్ వసూలు చేసిన ‘యాత్ర’.. రెండో రోజు మాత్రం రూ.1.87 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

By February 10, 2019 at 06:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mammootty-starrer-ysr-biopic-yatra-movie-second-day-box-office-collections/articleshow/67929377.cms

No comments