Breaking News

అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా.. టీడీపీని వీడను: గంటా


. టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినా.. కొందరు పనిగట్టుకొని తప్పడు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. ఎంపీగా వెళ్లాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. అధిష్టానం పోటీకి దూరంగా ఉండమని చెప్పినా మానేస్తా.. టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినా.. కొందరు పనిగట్టుకొని తప్పడు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. ఎంపీగా వెళ్లాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. అధిష్టానం పోటీకి దూరంగా ఉండమని చెప్పినా మానేస్తా.

By February 17, 2019 at 04:19PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-ganta-srinivasa-rao-gives-clarity-on-party-change-rumors/articleshow/68034781.cms

No comments