తెలుగులో అజిత్ ‘విశ్వాసం’.. విడుదల తేదీ ఖరారు
‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో అజిత్, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై వస్తోంది.‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో అజిత్, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై వస్తోంది.
By February 21, 2019 at 01:43PM
By February 21, 2019 at 01:43PM
No comments