‘ముద్ర’ టైటిల్‌ను మార్చుకుంటోన్న నిఖిల్!

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వివాదంలో చిక్కుకోవడంతో నిఖిల్ చాలా నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మళ్లీ ఆ వివాదం నుంచి బయటికి తీసుకొచ్చి ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి కలిగేలా చేయాలని యూనిట్ భావిస్తోంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వివాదంలో చిక్కుకోవడంతో నిఖిల్ చాలా నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మళ్లీ ఆ వివాదం నుంచి బయటికి తీసుకొచ్చి ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి కలిగేలా చేయాలని యూనిట్ భావిస్తోంది.
By February 03, 2019 at 01:31PM
By February 03, 2019 at 01:31PM
No comments