Breaking News

ఎంత ధైర్యముంటే ఆ టైటిల్ వాడతావ్.. నానిపై చిరు ఫ్యాన్స్ ఫైర్


విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హీరో నాని నటిస్తోన్న సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఆదివారం టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హీరో నాని నటిస్తోన్న సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఆదివారం టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.

By February 25, 2019 at 02:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-fans-fires-on-hero-nani-over-gang-leader-title/articleshow/68150737.cms

No comments