Breaking News

విందులో మటన్‌ లేదని గొడవ.. పెళ్లింట్లో కుర్చీలతో కొట్లాట


మటన్ కూర లేదంటూ వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన.. వరుడి తరపు బంధువులు. చికెన్ పెడుతున్నామని సర్థిచెప్పినా వినకుండా అలక. మాటా మాట పెరిగి కుర్చీలతో కొట్టుకున్న రెండు వర్గాలు. మటన్ కూర లేదంటూ వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన.. వరుడి తరపు బంధువులు. చికెన్ పెడుతున్నామని సర్థిచెప్పినా వినకుండా అలక. మాటా మాట పెరిగి కుర్చీలతో కొట్టుకున్న రెండు వర్గాలు.

By February 26, 2019 at 04:21PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-fight-over-mutton-curry-in-wedding-function-at-bhadradri-kothagudem-district/articleshow/68168382.cms

No comments