నా కోసం వారిని బాపినీడు ఖాళీ చేయించారు: చిరంజీవి

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతి పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాపినీడుతో తనకు ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతి పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాపినీడుతో తనకు ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.
By February 12, 2019 at 03:10PM
By February 12, 2019 at 03:10PM
No comments