డ్యాన్సర్‌తో కలిసి స్టేజీపై చిందులు.. సంప్రదాయమని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే

ఓవైపు రైతులు కరువు, మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి కోసం నిర్వహించిన కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన డ్యాన్స్ వీడియోపై విమర్శలొస్తున్నాయి.ఓవైపు రైతులు కరువు, మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి కోసం నిర్వహించిన కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన డ్యాన్స్ వీడియోపై విమర్శలొస్తున్నాయి.
By February 15, 2019 at 12:59PM
By February 15, 2019 at 12:59PM
No comments