కేసీఆర్ క్యాబినెట్ ఖరారు.. ఐదు కొత్త ముఖాలు!

కేసీఆర్ మంత్రిమండలి విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్, ఆ రెండు జిల్లాలకు మినహా మిగతా వాటికి ప్రాతినిధ్యం కల్పించినట్టు తెలుస్తోంది.కేసీఆర్ మంత్రిమండలి విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్, ఆ రెండు జిల్లాలకు మినహా మిగతా వాటికి ప్రాతినిధ్యం కల్పించినట్టు తెలుస్తోంది.
By February 18, 2019 at 07:49AM
By February 18, 2019 at 07:49AM
No comments