Breaking News

పుల్వామా దాడి హేయమైన, పిరికిపంద చర్య: ఐరాస భద్రతా మండలి


పుల్వామా ఆత్మాహుతి దాడిని పాక్ మినహా మిగతా దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తూ, భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల అధ్యక్షులు సైతం భారత్‌కు తమ మద్దతు ప్రకటించారు.పుల్వామా ఆత్మాహుతి దాడిని పాక్ మినహా మిగతా దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తూ, భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల అధ్యక్షులు సైతం భారత్‌కు తమ మద్దతు ప్రకటించారు.

By February 22, 2019 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/unsc-condemns-heinous-and-cowardly-pulwama-terror-attack/articleshow/68107217.cms

No comments