Breaking News

అమర జవాను భార్యకు అప్పుడే పెళ్లి వేధింపులు


పెళ్లై ఆరు నెలలు గడవకముందే భర్తను కోల్పోయిన గురు భార్య కళావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అసలే భర్తను కోల్పోయి పుట్టెడు విషాదంలో ఉన్న ఆమె కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారు. పెళ్లై ఆరు నెలలు గడవకముందే భర్తను కోల్పోయిన గురు భార్య కళావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అసలే భర్తను కోల్పోయి పుట్టెడు విషాదంలో ఉన్న ఆమె కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారు.

By February 28, 2019 at 02:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/asked-to-marry-husbands-brother-pulwama-martyrs-wife-seeks-cops-help/articleshow/68199094.cms

No comments