Breaking News

అసలు సర్జికల్ స్ట్రైకే జరగలేదట.. సంఘటన స్థలం నుంచి పాక్ టీవీ ఛానెల్ లైవ్


పాకిస్థాన్‌కు చెందిన దునియా న్యూస్ ఛానెల్‌కు చెందిన కరస్పాండెంట్ ఏకంగా బాలాకోట్ వెళ్లిపోయాడు. అక్కడ కొండలపై నిలబడి దాడులు జరిగిన ఆనవాళ్లే లేవంటూ వివరించేస్తున్నాడు.పాకిస్థాన్‌కు చెందిన దునియా న్యూస్ ఛానెల్‌కు చెందిన కరస్పాండెంట్ ఏకంగా బాలాకోట్ వెళ్లిపోయాడు. అక్కడ కొండలపై నిలబడి దాడులు జరిగిన ఆనవాళ్లే లేవంటూ వివరించేస్తున్నాడు.

By February 26, 2019 at 08:10PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-news-channel-claims-there-is-no-surgical-air-strike-in-balakot/articleshow/68172626.cms

No comments