Breaking News

వావ్! సన్నీ లియోన్.. జూనియర్ ఇంజనీర్ పరీక్షలో టాప్ ర్యాంక్!


బిహార్ ప్రజా వైద్య శాఖ నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్షలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ టాపర్‌గా నిలిచింది. దీనికి సంబంధించి సన్నీ ఓ ఫన్నీ ట్వీట్ చేసింది. బిహార్ ప్రజా వైద్య శాఖ నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్షలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ టాపర్‌గా నిలిచింది. దీనికి సంబంధించి సన్నీ ఓ ఫన్నీ ట్వీట్ చేసింది.

By February 21, 2019 at 02:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bollywood-actress-sunny-leone-tops-bihar-junior-engineer-exam/articleshow/68094048.cms

No comments