Breaking News

దర్శకుడు వేడుకున్నా ఆగని ట్రోలింగ్స్.. ‘యాత్ర’ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు!


ఎన్టీఆర్, వైఎస్సార్ ఈ మట్టిలో పుట్టిన మాణిక్యాలని.. అలాంటి దిగ్గజాలను ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ, అగౌరవ పరచొద్దని ‘యాత్ర’ దర్శకుడు మహి వి.రాఘవ్ వేడుకున్నారు. కానీ మనోళ్లు వినరుకదా!ఎన్టీఆర్, వైఎస్సార్ ఈ మట్టిలో పుట్టిన మాణిక్యాలని.. అలాంటి దిగ్గజాలను ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ, అగౌరవ పరచొద్దని ‘యాత్ర’ దర్శకుడు మహి వి.రాఘవ్ వేడుకున్నారు. కానీ మనోళ్లు వినరుకదా!

By February 08, 2019 at 10:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/twitter-trollings-on-yatra-movie/articleshow/67895624.cms

No comments