Breaking News

ప్రతీకారంతో పుల్వామా దాడి, అనుమానం రాకుండా వేరే ప్లాన్, మాస్టర్ మైండ్ ఇతడే!


పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ప్రతీకార దాడిగా అనుమానిస్తున్నారు. ఈ దాడి చేసే ముందు అనుమానం రాకుండా వేరే ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. అజహర్ దగ్గరి బంధువు ఈ దాడికి సూత్రధారి అని భావిస్తున్నారు.పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ప్రతీకార దాడిగా అనుమానిస్తున్నారు. ఈ దాడి చేసే ముందు అనుమానం రాకుండా వేరే ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. అజహర్ దగ్గరి బంధువు ఈ దాడికి సూత్రధారి అని భావిస్తున్నారు.

By February 16, 2019 at 12:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pulwama-terror-attack-indian-security-officials-suspect-masood-azhar-nephew-is-the-mastermind/articleshow/68016491.cms

No comments