Breaking News

మీరే నా హీరో అని రామకృష్ణ అనేవారు.. లక్ష్మీపార్వతి కంటతడి


ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపట్ల లక్ష్మీ పార్వతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భావోద్వేగానికి గురయ్యారు. రామకృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపట్ల లక్ష్మీ పార్వతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భావోద్వేగానికి గురయ్యారు. రామకృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.

By February 22, 2019 at 06:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lakshmi-parvathi-got-emotional-while-talking-about-kodi-ramakrishna/articleshow/68114378.cms

No comments