మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి?.. ప్రేమోన్మాది దాడిపై మంచు మనోజ్
హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది హత్యాయత్నం చేసిన ఘటనపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఆడపిల్లపై దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది హత్యాయత్నం చేసిన ఘటనపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఆడపిల్లపై దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By February 07, 2019 at 03:46PM
By February 07, 2019 at 03:46PM
No comments