Breaking News

బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమం


బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

By February 23, 2019 at 05:18PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-leader-baddam-bal-reddy-health-condition-very-critical/articleshow/68127526.cms

No comments