Breaking News

అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్: బామ్మర్ది.. దుమ్ములేపుదామా!


అజిత్, నయనతార హీరోయిన్లుగా నటించిన ‘విశ్వాసం’ మూవీ ఈ సంక్రాంతి విడుదలైన తమిళ్‌లో ఘన విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. అజిత్, నయనతార హీరోయిన్లుగా నటించిన ‘విశ్వాసం’ మూవీ ఈ సంక్రాంతి విడుదలైన తమిళ్‌లో ఘన విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

By February 24, 2019 at 08:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ajith-kumar-nayanthara-starrer-viswasam-movie-telugu-trailer-released/articleshow/68140679.cms

No comments