Breaking News

చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం... ముగ్గురి మృతి


చిత్తూరు జిల్లాలో రహదారి రక్తమోడింది. పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో రహదారి రక్తమోడింది. పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

By February 21, 2019 at 03:41PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-chittor-district-3-dead/articleshow/68095232.cms

No comments