Breaking News

ఆ పైలెట్ క్షేమంగా తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: అసదుద్దీన్


ఈ క్లిష్ట సమయంలో దేశ రక్షణ కోసం అసమాన ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తున్న భారత వాయుసేన పైలెట్.. వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నా. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం యుద్ధ ఖైదీలపట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి. ఈ క్లిష్ట సమయంలో దేశ రక్షణ కోసం అసమాన ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తున్న భారత వాయుసేన పైలెట్.. వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నా. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం యుద్ధ ఖైదీలపట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి.

By February 27, 2019 at 05:11PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/our-prayers-are-with-the-brave-iaf-pilot-his-family-in-this-very-difficult-time-asaduddin-tweet/articleshow/68185707.cms

No comments