Breaking News

పుల్వామా దాడి.. జవాన్ల పేర్లు టాటూ వేయించుకున్న యువకుడు


ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లపై జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ ఘటనలో అమరులైన జవాన్లతో సహా మొత్తం 71 మంది వీర జవాన్ల పేర్లను తన వీపుపై టాటూ వేయించుకున్నాడు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లపై జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ ఘటనలో అమరులైన జవాన్లతో సహా మొత్తం 71 మంది వీర జవాన్ల పేర్లను తన వీపుపై టాటూ వేయించుకున్నాడు.

By February 20, 2019 at 07:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pulwama-attack-bikaner-man-pay-his-tribute-to-soldiers-by-tattooed-their-names-on-body/articleshow/68082968.cms

No comments