Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాహుల్


శుక్రవారం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న రాహుల్.. సంప్రదాయ దుస్తులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాహుల్ పంచెకట్టుతో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. శుక్రవారం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న రాహుల్.. సంప్రదాయ దుస్తులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాహుల్ పంచెకట్టుతో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

By February 22, 2019 at 04:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-president-rahul-gandhi-visits-tirumala-balaji-temple/articleshow/68112375.cms

No comments