Breaking News

ఈ ‘పద్మశ్రీ’ వారందరిదీ: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి


సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’తో తొలి అవకాశమిచ్చి ఈ స్థాయిలో నిలవడానికి కారణమైన కె.విశ్వనాథ్‌.. ఆయన్ని సత్కరించారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట బుధవారం చిరు ఆత్మీయ అభినందన సభ జరిపారు.సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’తో తొలి అవకాశమిచ్చి ఈ స్థాయిలో నిలవడానికి కారణమైన కె.విశ్వనాథ్‌.. ఆయన్ని సత్కరించారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట బుధవారం చిరు ఆత్మీయ అభినందన సభ జరిపారు.

By February 07, 2019 at 08:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/k-viswanath-honored-sirivennela-seetharama-sastry/articleshow/67887352.cms

No comments