Breaking News

వీడియో: హిమాచల్‌లో భారీ వర్షాలు.. లోయలోకి కొట్టుకుపోయిన ట్రక్


భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. వరద ప్రవాహంలో చిక్కుకొని, బురదతో పాటు ఓ ట్రక్కు లోయలోకి కొట్టుకుపోయింది.భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. వరద ప్రవాహంలో చిక్కుకొని, బురదతో పాటు ఓ ట్రక్కు లోయలోకి కొట్టుకుపోయింది.

By February 21, 2019 at 09:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/himachal-rains-mudslide-sweeps-truck-into-deep-gorge/articleshow/68100292.cms

No comments