Breaking News

'మోదీ'జీ.. మా హామీల మాటేంటి: మంచు మనోజ్


ఇన్ని రోజులు మీరు చేసిన యుద్ధంలో మేమూ మీకు మద్దతు పలికాం. మీరు.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఇంత కాలం వేచి చూశాం. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం కృతజ్ఞత కూడా మీ నుంచి రాలేదు. మా డిమాండ్‌ను గౌరవించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.ఇన్ని రోజులు మీరు చేసిన యుద్ధంలో మేమూ మీకు మద్దతు పలికాం. మీరు.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఇంత కాలం వేచి చూశాం. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం కృతజ్ఞత కూడా మీ నుంచి రాలేదు. మా డిమాండ్‌ను గౌరవించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.

By February 01, 2019 at 10:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pm-narendra-modi-fulfill-your-promises-manchu-manoj-tweet-on-ap-special-status/articleshow/67798743.cms

No comments