Breaking News

మాట తప్పని వీరుడు జగన్.. బాబు బీసీల్ని మోసం చేశారు: ఆర్‌.కృష‍్ణయ‍్య


వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు. బీసీలకు ఏదైనా మంచి చేసిన వ్యక్తి ఉంటే.. అది వైఎస్సార్ మాత్రమే. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే జగన్ నడుస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి.వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు. బీసీలకు ఏదైనా మంచి చేసిన వ్యక్తి ఉంటే.. అది వైఎస్సార్ మాత్రమే. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే జగన్ నడుస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి.

By February 17, 2019 at 06:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bc-leader-r-krishnaiah-speech-in-eluru-ysrcp-bc-garjana-public-meeting/articleshow/68036344.cms

No comments