Breaking News

గోపీచంద్‌తో రచ్చ దర్శకుడు.. ఏప్రిల్ ఫూల్ కాదు


సంపత్ నంది, గోపీచంద్ కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్‌ మూవీకి ముహూర్తం కుదిరింది. ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకునేందుకు రెడీ అయ్యింది. సంపత్ నంది, గోపీచంద్ కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్‌ మూవీకి ముహూర్తం కుదిరింది. ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకునేందుకు రెడీ అయ్యింది.

By February 15, 2019 at 02:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sampath-nandi-and-gopichand-film-to-go-on-floors-from-april/articleshow/68007749.cms

No comments