Breaking News

టీడీపీలోకి చలమశెట్టి.. కాకినాడ ఎంపీగా పోటీ!


గత ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన చలమశెట్టి సునీల్ గత కొద్ది కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరుతారనే ప్రచారం సైతం సాగింది.గత ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన చలమశెట్టి సునీల్ గత కొద్ది కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరుతారనే ప్రచారం సైతం సాగింది.

By February 24, 2019 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kakinada-ycp-leader-chalamalasetty-sunil-will-join-in-tdp/articleshow/68133950.cms

No comments