ఆమెతో నాది పెళ్లి బంధం కాదు.. దానికి పేరే లేదు: శరత్‌బాబు

తనపై రమాప్రభ చేస్తోన్న ఆరోపణలపై తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్‌బాబు నోరు విప్పారు. రమాప్రభ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఇంటర్వ్యూలో ఎక్కడా రమాప్రభ అనే పేరు వాడకుండానే ఆమె, ఫలానా వ్యక్తి, ఆరోపణలు చేసిన వ్యక్తి అంటూ వివరణ ఇచ్చారు.తనపై రమాప్రభ చేస్తోన్న ఆరోపణలపై తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్‌బాబు నోరు విప్పారు. రమాప్రభ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఇంటర్వ్యూలో ఎక్కడా రమాప్రభ అనే పేరు వాడకుండానే ఆమె, ఫలానా వ్యక్తి, ఆరోపణలు చేసిన వ్యక్తి అంటూ వివరణ ఇచ్చారు.
By February 03, 2019 at 07:37PM
By February 03, 2019 at 07:37PM
No comments