‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రెండో రోజు కలెక్షన్లు.. హవ్వ!!

నందమూరి బాలకృష్ణ కెరియర్‌లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రానికి ఘోర పరాభవం ఎదురైంది. నందమూరి బాలకృష్ణ కెరియర్‌లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రానికి ఘోర పరాభవం ఎదురైంది.
By February 24, 2019 at 06:06PM
By February 24, 2019 at 06:06PM
No comments