Breaking News

‘యాత్ర’ ప్రీ రిలీజ్: ఇక్కడ అరిస్తే.. అమరావతిలో వాళ్లు నిద్ర లేవాలి: యాత్ర దర్శకుడు


ఇక్కడ జై జగన్, జై వైఎస్ అని అరిస్తే ఇడుపులపాయకి వినిపించాలి. అమరావతి వరకూ వినిపించాలి. ఈ పాటికి అమరావతికి వినపడే ఉంటాది.. నిద్ర కూడా లేచి ఉంటారు అక్కడున్న వాళ్ళు. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి..ఇక్కడ జై జగన్, జై వైఎస్ అని అరిస్తే ఇడుపులపాయకి వినిపించాలి. అమరావతి వరకూ వినిపించాలి. ఈ పాటికి అమరావతికి వినపడే ఉంటాది.. నిద్ర కూడా లేచి ఉంటారు అక్కడున్న వాళ్ళు. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి..

By February 01, 2019 at 10:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-mahi-v-raghav-emotional-speech-at-yatra-movie-pre-release-event/articleshow/67798607.cms

No comments