దమ్ముంటే కేసీఆర్,కేటిఆర్ ఆంధ్రాలో పోటీ చేయాలి.. ఏపీమంత్రి సవాల్
ఆంధ్రప్రదేశ్ అంటే విషం కక్కే కేసీఆర్‌తో కలిసి జగన్ రాజకీయ కుట్రలు పన్నుతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మోదీ, కేసీఆర్‌లకు ఊడిగం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు పోతాయనే టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు.ఆంధ్రప్రదేశ్ అంటే విషం కక్కే కేసీఆర్‌తో కలిసి జగన్ రాజకీయ కుట్రలు పన్నుతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మోదీ, కేసీఆర్‌లకు ఊడిగం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు పోతాయనే టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు.
By February 19, 2019 at 03:07PM
By February 19, 2019 at 03:07PM
No comments