Breaking News

మహేష్ ఆనంద్ మృతి.. తాగుడే చంపేసిందా?


ముంబై అంథేరిలోని యారి రోడ్‌లో ఉన్న మహేష్ నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ హాస్పిటల్‌కు తరలించారు.ముంబై అంథేరిలోని యారి రోడ్‌లో ఉన్న మహేష్ నివాసం నుంచి ఆయన మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ హాస్పిటల్‌కు తరలించారు.

By February 10, 2019 at 02:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-anand-death-rum-bottle-and-glass-found-beside-him-on-bed/articleshow/67926635.cms

No comments