సిద్ధూకు ఉద్వాసన.. పంతం నెగ్గించుకున్న నెటిజన్లు

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైరయ్యారు. ఆయన్ను కపిల్ శర్మ షో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన్ను తప్పిస్తూ నిర్వాహాకులు నిర్ణయం తీసుకున్నారు.పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైరయ్యారు. ఆయన్ను కపిల్ శర్మ షో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన్ను తప్పిస్తూ నిర్వాహాకులు నిర్ణయం తీసుకున్నారు.
By February 16, 2019 at 05:54PM
By February 16, 2019 at 05:54PM
No comments