గుంటూరులో సభ పెడితే బాబుకు భయమెందుకు: మంత్రి తలసాని

మార్చి 3న గుంటూరులో బీసీ గర్జన సభ.. ఈ సభకు అనుమతి కావాలని ఏపీ పోలీసుల్ని సంప్రదించినా తిరస్కరించారు. అనుమతి ఇవ్వకపోతేకోర్టును ఆ్రశయిస్తాం. ఏపీలో మా అనుచరుల్ని పోలీసులు వేధిస్తున్నారు.మార్చి 3న గుంటూరులో బీసీ గర్జన సభ.. ఈ సభకు అనుమతి కావాలని ఏపీ పోలీసుల్ని సంప్రదించినా తిరస్కరించారు. అనుమతి ఇవ్వకపోతేకోర్టును ఆ్రశయిస్తాం. ఏపీలో మా అనుచరుల్ని పోలీసులు వేధిస్తున్నారు.
By February 28, 2019 at 05:16PM
By February 28, 2019 at 05:16PM
No comments