Breaking News

చంద్రబాబు మోసకారి.. మామకే వెన్నుపోటు పొడిచారు: అమిత్ షా


అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ముఖ్యమంత్రిఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ముఖ్యమంత్రిఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.

By February 21, 2019 at 03:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-chief-amit-shah-slams-chandrababu-in-rajahmundry-public-meeting/articleshow/68094949.cms

No comments