Breaking News

వైసీపీ కేసు.. బాలయ్యకు హైకోర్టు నోటీసులు


కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారంటూ ఆనాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి, బ‌హిష్కృత‌ నేత కె.శివకుమార్ ఉమ్మడి హై కోర్టును ఆశ్రయించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారంటూ ఆనాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి, బ‌హిష్కృత‌ నేత కె.శివకుమార్ ఉమ్మడి హై కోర్టును ఆశ్రయించారు.

By February 23, 2019 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-high-court-issues-notice-to-hindupur-actor-nandamuri-balakrishna/articleshow/68121093.cms

No comments