Breaking News

ముజఫర్‌పూర్ అత్యాచార కేసు.. సీఎంను విచారించాలని కోర్టు ఆదేశం!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతిగృహ‌ంలో బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసును గతవారం పోస్కో న్యాయస్థానానికి సుప్రీం బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతిగృహ‌ంలో బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసును గతవారం పోస్కో న్యాయస్థానానికి సుప్రీం బదిలీ చేసింది.

By February 16, 2019 at 03:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/posco-court-orders-cbi-probe-against-bihar-cm-nitish-kumar-in-muzaffarpur-shelter-home-case/articleshow/68022822.cms

No comments