Breaking News

ప్రాణం తీసిన పానీ పూరి గొడవ


పానీపూరీ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రాత్రిసమయంలో పానీపూరీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంలో బండిని కొట్టగా గ్లాస్ గుచ్చకుని రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.పానీపూరీ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రాత్రిసమయంలో పానీపూరీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంలో బండిని కొట్టగా గ్లాస్ గుచ్చకుని రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.

By February 22, 2019 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/panipuri-controversy-man-killed-in-hyderabad-old-city/articleshow/68106279.cms

No comments