Breaking News

దెబ్బకు దెబ్బ.. వాయుసేనకు సెల్యూట్: విపక్ష నేతలు


దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

By February 26, 2019 at 01:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/salute-iaf-pilots-leaders-tweets-on-india-strikes-terror-camps/articleshow/68165648.cms

No comments