విమానంలో పక్కసీటు వ్యక్తి బట్టలు విప్పుతుంటే మహిళ షాక్!

సౌకర్యంగా ఉంటుందని విమానంలో ప్రయాణించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పక్క సీటు వ్యక్తి చేసిన హంగామాకు తలపట్టుకుంది. విమాన సిబ్బంది పట్టించుకోలేదని ఆమె వరుస ట్వీట్లు చేసింది.సౌకర్యంగా ఉంటుందని విమానంలో ప్రయాణించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పక్క సీటు వ్యక్తి చేసిన హంగామాకు తలపట్టుకుంది. విమాన సిబ్బంది పట్టించుకోలేదని ఆమె వరుస ట్వీట్లు చేసింది.
By February 21, 2019 at 07:23PM
By February 21, 2019 at 07:23PM
Post Comment
No comments