Air Strikes on Pakistan: భారత్ సర్జికల్ స్ట్రయిక్స్.. పాక్‌కు ట్రంప్ వార్నింగ్!

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ దాడులను పరోక్షంగా సమర్ధిస్తూ, పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు.పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ దాడులను పరోక్షంగా సమర్ధిస్తూ, పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు.
By February 27, 2019 at 09:24AM
By February 27, 2019 at 09:24AM
No comments