Breaking News

మహేష్, నమ్రత పెళ్లిరోజు.. 650 మంది అంధ బాలలకు విందు


మహేష్ బాబు, నమ్రత ఆదివారం తమ 14వ పెళ్లిరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేటలో 650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేశారు. బాలలంతా మహేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.మహేష్ బాబు, నమ్రత ఆదివారం తమ 14వ పెళ్లిరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేటలో 650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేశారు. బాలలంతా మహేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

By February 10, 2019 at 05:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-namrata-arranged-food-for-650-blind-children-on-the-occasion-of-their-wedding-anniversary/articleshow/67928779.cms

No comments