Breaking News

వికటించిన వివాహ విందు.. 500మందికి అస్వస్థత


భైంసా పట్టణంలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందులో వడ్డించిన ఆహారం విషంగా మారడంతో 500 మంది అస్వస్థతకు గురయ్యారు. భైంసా పట్టణంలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందులో వడ్డించిన ఆహారం విషంగా మారడంతో 500 మంది అస్వస్థతకు గురయ్యారు.

By February 19, 2019 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/food-poison-at-wedding-reception-in-bhainsa-town/articleshow/68058606.cms

No comments