మాయావతి 38, అఖిలేష్ 37.. మిగతా 5 ఎవరికి?
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. ఎస్పీకి 37 స్థానాలు, బీఎస్పీకి 38 స్థానాలు కేటాయించారు. ఐదు స్థానాలను మాత్రం పక్కనబెట్టారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. ఎస్పీకి 37 స్థానాలు, బీఎస్పీకి 38 స్థానాలు కేటాయించారు. ఐదు స్థానాలను మాత్రం పక్కనబెట్టారు.
By February 21, 2019 at 04:36PM
By February 21, 2019 at 04:36PM
No comments