Breaking News

సర్జికల్ స్ట్రైక్‌తో కర్ణాటకలో బీజేపీకి 22సీట్లు.. యడ్యూరప్ప వ్యాఖ్యలపై దుమారం


తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటున్న యడ్యూరప్ప. భారత సైన్యంపై గౌరవం ఉంది.. దేశం కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికి సెల్యూట్ చేస్తున్నా. పాక్ చెరలో చిక్కిన అభినందన్ క్షేమంగా రావాలని కోరుతున్నా.తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటున్న యడ్యూరప్ప. భారత సైన్యంపై గౌరవం ఉంది.. దేశం కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికి సెల్యూట్ చేస్తున్నా. పాక్ చెరలో చిక్కిన అభినందన్ క్షేమంగా రావాలని కోరుతున్నా.

By February 28, 2019 at 02:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iaf-air-strike-will-help-bjp-to-win-22-seats-in-karnataka-bs-yeddyurappa/articleshow/68199783.cms

No comments